Ahmedabad will soon get the world's largest cricket stadium leaving the Melbourne Cricket Ground (MCG) far behind. Gujarat Cricket Association Vice-President Parimal Nathwani posted images of the under-construction stadium and hailed it as a symbol of national pride.The Sardar Patel Stadium in Montera, Ahmedabad is being renovated to accommodate over 1 lakh spectators from the existing 49,000.
#Ahmedabad
#CricketStadium
#World'sLargest
#Gujarat
#1lakhspectators
#GujaratCricketAssociation
#mothera
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం రెడీ అవుతోంది. ఈ స్టేడియం విస్తీర్ణం అయిదో, పదో కాదు.. ఏకంగా 63 ఎకరాలు. ఇంత పెద్ద స్థలంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ స్థాయి విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న క్రికెట్ స్టేడియం మరెక్కడా లేదు. గుజరాత్ అహ్మదాబాద్ శివార్లలోని మొతెరాలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. మొతెరాలో ఇప్పటికే ఓ స్టేడియం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని తొలగించి, అదే స్థానంలో కొత్త స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. మరింత విస్తరిస్తున్నారు.